అనుదీప్ ‘ఫంకీ’… రిలీజ్ ప్లాన్ షాకింగ్ ట్విస్ట్!
విష్వక్ సేన్ సినిమా అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే అంచనాలు సహజం. ఇప్పుడు ఆ అంచనాలనే డబుల్ చేస్తూ ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఫంకీ రిలీజ్ ప్లాన్స్‌లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. మొదట వేసవి కానుకగా థియేటర్లకు రావాల్సిన ఈ…
