రామ్ చరణ్ బిగ్ మిస్టేక్? బోల్డ్ సీన్స్ కు భయపడి వద్దన్నాడా?!
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ (Toxic) చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక్క గ్లింప్స్ వీడియోతోనే 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టి, యూత్‌లో పూనకాలు తెప్పించిన ఈ సినిమా వెనుక ఒక షాకింగ్ సీక్రెట్…
