మహేష్ ఫ్యాన్స్‌కు షాక్: ‘గ్లోబ్‌ట్రాట్టర్’ ఈవెంట్‌పై రాజమౌళి సీరియస్ వార్నింగ్!
ఇది సాధారణ సినిమా కాదు… ఇది ఒక ఈవెంట్ కాదు – ఒక ఎరా మొదలు! ఎన్నో ఏళ్లుగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న కల కాంబినేషన్ – మహేష్ బాబు & ఎస్.ఎస్. రాజమౌళి కలసి చేస్తున్న భారీ సినిమా ‘SSMB29’…
