“హనుమంతుడిని నిందిస్తారా?” రాజమౌళిపై వానరసేన ఫిర్యాదు!
వారణాసి టైటిల్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన ఒక కామెంట్… ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుకి దారి తీసింది! ఈవెంట్ ప్రారంభంలో బిగ్ స్క్రీన్ ఆగిపోవడం… సాంకేతిక లోపం జరిగిన వెంటనే రాజమౌళి అన్న మాటలు—ఇప్పుడది భారీ వివాదానికి…
