Tag: Hari Hara Veera Mallu

Nidhhi Agerwal: పాపం నిధి పాప .. పవన్, ప్రభాస్‌లు కూడా లిప్ట్ ఇవ్వలేకపోయారు!

టాలీవుడ్ సెన్సేషన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఇప్పుడు ఒక వింతైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. చేతిలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల సినిమాలు ఉన్నా.. క్రేజ్ మాత్రం పెరగకపోగా, అసలు ఆఫర్లే లేని స్థితికి చేరుకుంది. దాదాపు మూడేళ్ల కాలాన్ని ఈ…