థియేటర్లలో పండగ, సోషల్ మీడియాలో సునామీ…కానీ హైకోర్టు ఆగ్రహం ?
బాలకృష్ణ సినిమా అనగానే ఆంధ్ర–తెలంగాణ థియేటర్లలో పండగ వాతావరణమే. ఓ రేంజి ఎక్స్‌పెక్టేషన్ మధ్య విడుదలైన బోయపాటి శ్రీను దర్శకత్వంలోని ‘అఖండ 2: తాండవం’ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈరోజు ప్రారంభమైంది. థియేటర్ల వద్ద అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉందంటే డ్యాన్స్‌లు,…
