సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’కి ప్రేరణ హాలీవుడ్ నుంచా?
‘విరూపాక్ష’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత సాయి దుర్గా తేజ్ హీరోగా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవల్‌లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ‘సంబరాల ఏటిగట్టు’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, గ్లింప్స్…
