అమెరికాలో రజనీ సునామీ – ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’కి షాక్!
అమెరికాలో బాక్సాఫీస్ వద్ద ‘కూలీ’ – ‘వార్ 2’ పోటీకి మొదటి రౌండ్ ఫలితం వచ్చేసింది. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మల్టీస్టారర్ వార్ 2ని, రజనీకాంత్ మాస్ ఎంటర్‌టైనర్ కూలీ ఊహించని రీతిలో దాటేసింది.…
