Tag: Indian Film

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ఊచకోత! గ్లోబల్ నంబర్ 1గా రికార్డు! మూడు రోజుల్లోనే అన్ని కోట్ల వ్యూసా?

థియేటర్ల దగ్గర బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన స్పై యాక్షన్ డ్రామా Dhurandhar, ఇప్పుడు ఓటీటీలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్-1.. 7 దేశాల్లో నంబర్…