Tag: Jabardasth Body Shaming

‘జబర్దస్త్‌’ లో బాడీ షేమింగ్.. డబుల్ మీనింగ్ డైలాగులు! ఇంద్రజ షాకింగ్ కామెంట్స్.. అసలు గుట్టు విప్పిన జడ్జ్!

తెలుగు టెలివిజన్ చరిత్రలో సంచలనంగా మారిన కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth). గత 13 ఏళ్లుగా నిరంతరంగా ప్రేక్షకులను నవ్విస్తున్న ఈ షోపై విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బాడీ షేమింగ్, అడల్ట్ కంటెంట్…