Tag: Jailer & Coolie Controversy

CSK గూబ గుయ్‌మనిపించిన సన్ పిక్చర్స్: రజినీకాంత్ మ్యూజిక్ వాడితే కోటి రూపాయల ఫైన్?

ఐపీఎల్ 2026 సమరం మొదలవకముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మైదానంలో కాకుండా కోర్టులో సిక్సర్లు తినే పరిస్థితి వచ్చింది! సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ మూవీలోని ‘హుకుం’ మ్యూజిక్ అంటే అందరికీ పూనకాలే.. కానీ అదే మ్యూజిక్‌ను తన ప్రమోషన్ల…