Tag: Jana Nayagan Business

‘జన నాయకన్’ క్రేజ్ పీక్స్ లో… కానీ బ్రేక్‌ఈవెన్ మాత్రం షాక్ ఇచ్చే లెవెల్‌లో!

రాజకీయ ఎంట్రీతో పాటు, తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా అనే హైప్‌తో ‘జన నాయకన్’ మీద అస్సలు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. పొంగల్ 2026 రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమా బిజినెస్—ప్రత్యేకంగా తమిళనాడులో—రికార్డులు బద్దలకొడుతోంది. కానీ……