ఎన్టీఆర్‌కు ఏమైంది? ‘డ్రాగన్’ షూటింగ్ ఆకస్మికంగా నిలిపివేత.. తారక్ హెల్త్ పై షాకింగ్ అప్‌డేట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒకటే టెన్షన్. ‘దేవర’ వంటి భారీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న పాన్-వరల్డ్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న…
