ఆ చేప ఏమైంది? 30 ఏళ్లుగా వెతుకుతున్నా?: నాగ్ అశ్విన్‌ను నిలదీసిన రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ని ఉద్దేసించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ముగింపులో ఉన్న ఒక చిన్న లాజిక్ గురించి…
