Tag: Kaala Bhairava Wedding

కీరవాణి కోడలిగా టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ.. ఆ నటి ఎవరంటే?

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే టాపిక్. ఆస్కార్ అవార్డుతో ప్రపంచాన్ని గర్వపడేలా చేసిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. తన గాత్రంతో, సంగీతంతో ఇప్పటికే వేలమంది అభిమానులను సంపాదించుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ…