దుల్కర్ – రానా కాంబో బ్లాస్ట్! కాంత ట్రైలర్‌తో సునామీ
సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ మళ్లీ కొత్త మాయలో ముంచుతున్నాడు. ఈ సారి రానా దగ్గుబాటితో కలిసి తెరపైకి వస్తున్నాడు. ఈ ఇద్దరూ నటించడమే కాదు — నిర్మాతలుగా కూడా చేతులు కలిపారు! ఆ మిస్టరీ థ్రిల్లర్…
