‘మిరాయి’ నాన్-థియేట్రికల్ రేటు విని షాక్ అవుతారు!
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘మిరాయ్’ ఒకటన్న సంగతి తెలిసిందే. సంచలన విజయం సాధించిన ‘హను – మాన్’ తర్వాత తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రమిది. రితికా నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ విలన్ గా…
