‘డ్రాగన్’కి బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే మతి పోతుంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వం) షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇందుకు కారణం ఆయన ఫుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ ప్రమోషన్‌లపైనే పెట్టడమే. ఆగస్టు 14న…




