రవితేజ మళ్లీ కిక్కో ‘కిక్’ అనబోతున్నాడా?
ఇటీవల వరుస పరాజయాలు ఎదురైనా, మాస్ మహారాజా రవతేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ ఫలితాలు ఏవైనా సరే, ఆయన మార్కెట్‌పై నమ్మకం తగ్గకపోవడం, వరుసగా కొత్త ప్రాజెక్టులు లైన్లోకి రావడం ఆశ్చర్యపరిచే విషయం. ఇదే ఊపులో, రవితేజ కెరీర్‌లో…
