“వాస్తవం త్వరలో తెలుస్తుంది” – పవన్ సినిమాను వదిలేసిన క్రిష్ షాకింగ్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న విడుదలై మంచి స్పందనను పొందింది. ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేయడం జరిగింది. కానీ,…
