అనుపమ పరమేశ్వరన్‌కి సోషల్ మీడియాలో షాక్! 20 ఏళ్ల అమ్మాయి చేసిన పనేంటో తెలుసా?
టాలీవుడ్‌లో ‘బైసన్’, ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమాలతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మరో కారణంతో హాట్ టాపిక్ అవుతోంది. ఆమె తన ఫోటోలు, పేరు దుర్వినియోగం చేసిన ఓ నెటిజన్‌పై లీగల్ కేసు వేసింది. ఇటీవలి…
