₹1000 కోట్ల లిక్కర్ స్కాం షాక్: డిప్రెషన్‌లో హీరోయిన్ ? ఇండస్ట్రీలో కలకలం!
తమిళనాడుని కుదిపేస్తున్న ₹1000 కోట్ల లిక్కర్ స్కాంలో కొత్తగా ఒక షాకింగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది. చెన్నై టాస్మాక్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రైవేట్ లిక్కర్ ఫ్యాక్టరీల వరకు ఈడీ రైడ్స్ జరగడంతో, సౌత్ సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.…
