Tag: Mana Shankara Vara Prasad Garu

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ డేట్ .. ఎక్కడ చూడొచ్చంటే?

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, వింటేజ్ చిరంజీవి గ్రేస్ తో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా…

మెగాస్టార్ ‘హుక్‌స్టెప్’ వెనుక షాకింగ్ సీక్రెట్: EMI రికవరీ ఫోన్ కాల్స్ వల్లే పుట్టిందట!!

బాక్సాఫీస్ దగ్గర ‘మన శంకర వరప్రసాద్ గారు’ మాస్ జాతర మొదలైంది. థియేటర్లో మెగాస్టార్ చిరంజీవి గ్రేస్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు, చిరు వేసిన ‘హుక్‌స్టెప్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.…

చిరు ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ రివ్యూ

నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్‌గా పనిచేసే శంకర వరప్రసాద్ (చిరంజీవి)… మరోవైపు పెద్ద బిజినెస్‌ను నడిపించే శశిరేఖ (నయనతార). ఒకప్పుడు భార్యాభర్తలైన వీళ్లిద్దరూ పది ఏళ్ల క్రితమే విడిపోయారు. పిల్లలు నిక్కీ, విక్కీలను కూడా ప్రసాద్‌కు దూరం చేసింది శశిరేఖ. తండ్రిపై…

‘మన శంకర వరప్రసాద్ గారు’కి కోర్ట్ రక్షణ: రివ్యూలు, రేటింగ్స్ కు బ్రేక్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ నెగటివిటీ, ఫేక్ రివ్యూలు, టార్గెట్ చేసిన రేటింగ్ అటాక్స్ నుంచి సినిమాను కాపాడేందుకు న్యాయ మార్గాన్ని ఆశ్రయించింది.…

అమెరికాలో ‘MSG’ ప్రభంజనం.. ఫిగర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (MSG) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా, అప్పుడే నార్త్ అమెరికాలో తన సత్తా…

ప్రభాస్ సినిమాకు లేనిది.. చిరంజీవికి దక్కింది! తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి తన వినోదాత్మక చిత్రంతో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే సినిమా విడుదల కంటే ముందే చిత్ర…

చిరంజీవి ‘హుక్ స్టెప్’ విధ్వంసం.. స్టెప్పు వెనుక అసలు సీక్రెట్ ఏంటి?!

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పూనకాలు తెప్పిస్తున్నారు. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, ఆయన వేసిన ఒక్క ‘హుక్ స్టెప్’ ఇప్పుడు సోషల్ మీడియాను మంచు తుఫానులా చుట్టేస్తోంది. తాజాగా విడుదలైన ఈ వీడియో చూస్తుంటే సంక్రాంతి విన్నర్ ఎవరో అప్పుడే…

‘మన శంకర వరప్రసాద్ గారు’ పై మండిపడుతున్న తమిళ తంబీలు!కోలీవుడ్ లో తక్కాలి తొక్కా రచ్చ!

లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈ పేరు వింటేనే ఒక రేంజ్ ‘ఆటిట్యూడ్’ గుర్తొస్తుంది. పదేళ్లుగా ఆమె ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతున్నారు.. అదే ‘నో ప్రమోషన్ పాలసీ’. ఏ సూపర్ స్టార్ సినిమా అయినా, తన సొంత లేడీ…

2026లో వెంకీ మామ ట్రిపుల్ అటాక్! ముగ్గురు దర్శకులు.. మూడు భారీ సినిమాలు

విక్టరీ వెంకటేష్ దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025లో ఎలాంటి బాక్సాఫీస్ సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించి, వింటేజ్ వెంకీ మామ మ్యాజిక్‌ను మళ్ళీ గుర్తు చేసిన ఈ…

2025 ఒక్క మగాడు – అనీల్ రావిపూడి ఒక్కడే

టాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం ఏదో ఒక పేరు హాట్ టాపిక్ అవుతుంది. కానీ 2025 విషయానికి వచ్చేసరికి ఆ చర్చకి స్పష్టమైన సమాధానం ఒక్కటే — అనీల్ రావిపూడి. వరుస హిట్స్ ఉన్న దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ హిట్‌ని మాత్రమే…