సంక్రాంతి అల్లుడు చిరంజీవే: ప్రభాస్‌ను సైతం పక్కకు నెట్టి.. మెగాస్టార్ మానియా!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘సంక్రాంతి’ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద స్టార్ల మధ్య జరిగే మహా సంగ్రామం. ఈ పోరులో ఎందరో హీరోలు వస్తుంటారు, పోతుంటారు.. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం లెక్కే వేరు. పోటీ…
