‘అత్తరు సాయిబు’గా మంచు మనోజ్… మాస్ మాక్స్
స్క్రీన్‌మీదే కాకుండా, నిజ జీవితంలోనూ ఫైర్ ఉండే నటుడు మంచు మనోజ్. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ని ధూమధూంగా మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నాడు – ఫుల్ మాస్ ఎంటర్టైనర్ తో! టైటిల్ ఏంటంటే… ‘అత్తరు సాయిబు’! ఈ టైటిల్ వినగానే మనస్సులో…
