Tag: Massive Collaboration

బావ-బావమరిది కామెడీ.. వెంకటేష్ సినిమాలోకి మలయాళ స్టార్ విలన్? సెన్సేషనల్ అప్‌డేట్!

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టుతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్‌తో అనిల్ మరోసారి జతకట్టబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో…