మలైకా అరోరా ‘మిడ్-లైఫ్ క్రైసిస్’.. వయసు పెరుగుతున్నా తగ్గని వల్గారిటీ! కొడుకుతో ఆ ఫోటోలు ఏంటి?
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు ‘మున్నీ బద్నాం’ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె పేరు వింటే ‘వివాదాలు’, ‘వల్గర్ డ్యాన్స్‌లు’ గుర్తొస్తున్నాయి. 50 ఏళ్లు దాటినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ…
