‘మిరాయ్’ టార్గెట్ 100 కోట్లు? ‘హనుమాన్’ క్రేజ్ కలిసొస్తుందా?
‘హనుమాన్’ విజయంతో సూపర్‌హీరో జానర్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు ‘మిరాయ్’ తో మరో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ద్వారా తేజ పూర్తిగా సూపర్‌హీరో గానే మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో…
