‘గేమ్ ఛేంజర్’పై డైరక్టర్ శంకర్ అసంతృప్తి, ఇలా బయిటపడిపోయాడేంటి?
దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో గా ప్రేక్షకులను పలకరించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఇందులో ఆయన చేసిన అప్పన్న పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. అంతటా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. అయినా సరే…









