విజయ్-రష్మిక పెళ్లికి ముఖేష్ అంబానీ? మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్!
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. అలియాస్ ‘VIROSH’ పెళ్లి ముహూర్తం దగ్గరపడుతుంటే దేశవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి! ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా జరగబోయే ఈ రాయల్ వెడ్డింగ్‌కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను…
