

అఖిల్ రోల్ షాక్ – నెగటివ్ షేడ్స్ ఎక్స్‌పెరిమెంట్ – రిస్క్ లేదా రివార్డ్?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. వరుసగా ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో, 2023లో విడుదలైన “ఏజెంట్” పెద్ద డిజాస్టర్ కావడంతో, అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా ఎంచుకున్న ప్రాజెక్ట్‌నే…