66లోనూ 30లా నాగ్! ఆ ఒక్క పని వల్లే… సీక్రెట్ లీక్ చేసిన మన్మధుడు!
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గ్లామర్ అంటే అదొక అద్భుతం. 66 ఏళ్లు దాటినా ఆయన ఫిట్‌నెస్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా అసూయ కలుగుతుంది. ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి గారితో నాగార్జున చేసిన ఓ చిట్ చాట్ ఇప్పుడు…
