Tag: Nandamuri Balakrishna Net Worth

బాలయ్య ఆస్తులు అన్ని కోట్లా? ఎన్టీఆర్ నుంచి వచ్చింది ఎంత? షాకింగ్ నిజాలు!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆస్తుల విలువ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలు.. వెయ్యి కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా బాలయ్య ఎలా ఎదిగారు? ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులెంత? సినిమా ప్రస్థానం: 50 ఏళ్లు.. 110…