నరేష్ ఎనర్జీని అస్సలు తట్టుకోలేకపోతున్నా.. రాత్రి అయ్యేసరికి.. పవిత్ర లోకేష్ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. తాజాగా నరేష్ పుట్టినరోజు వేడుకల్లో పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా…
