శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’ – మూవీ రివ్యూ!
కేరళలో ఉద్యోగం చేస్తున్నప్పుడు గౌతమ్ (శర్వానంద్), నిత్యలు ఒకరినొకరు ఇష్టపడతారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక, నిత్య తన ప్రేమ విషయం తండ్రి ( సంపత్) కు చెబుతుంది.ప్రముఖ లాయర్ అయిన సంపత్ మొదట పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ గౌతమ్ ఇంటికి వెళ్ళాక…
