అంబానీ, అదానీ లెవెల్‌లో నయనతార కి బర్త్ డే గిప్ట్, వైరల్ న్యూస్ !
హీరోయిన్ నయనతార నిన్న (నవంబర్ 18) 41వ పుట్టిన రోజు స్టైలిష్‌గా జరుపుకున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి బర్త్‌డే స్పెషల్‌ని నిజంగా లగ్జరీ లెవెల్‌నే మార్చేసింది ఒక గిఫ్ట్! అవును… ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ సర్ప్రైజ్‌గా నయనకు…
