బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ మామూలు ప్లాన్ లేదుగా! మొత్తం టాలీవుడ్ నే మూట కట్టేసిందిగా
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నెట్‌ఫ్లిక్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2026 సంవత్సరానికి గాను ఏకంగా 13 తెలుగు చిత్రాల డిజిటల్ రైట్స్‌ను మార్కెట్ లో పోటీ పడి మరీ భారీ ధరకే సొంతం చేసుకుంది. ఇందులో స్టార్…
