‘హరి హర వీర మల్లు’ విడుదలకు ముందు పాత బాకీలు ప్రత్యక్ష్యం, కొత్త సమస్యలు!
పవన్ కల్యాణ్ అభిమానుల హైప్‌కు కేంద్రంగా మారిన ‘హరి హర వీర మల్లు’ చిత్రం ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా, నిర్మాత ఏ.ఎం. రత్నం పాత ప్రాజెక్టుల బాకీల విషయంపై వివాదం ఎగిసిపడుతోంది. ఈ పరిణామం సినిమా బిజినెస్, రిలీజ్…
