అన్‌ఫాలో, డిలీట్… నివేతా లవ్ స్టోరీకి షాక్ ట్విస్ట్?
నివేతా పెతురాజ్ ఎంగేజ్‌మెంట్ పిక్స్ డిలీట్… ఏం జరుగుతోంది నిజానికి? ప్రస్తుత కాలంలో బ్రేకప్‌లు, ప్యాచ్‌అప్‌లు పెద్దగా ప్రకటనలు కావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక్క క్లిక్ చేస్తే చాలు… ఎవరు ఎవరిని ఫాలో చేస్తారు, ఎవరు సైలెంట్‌గా అన్‌ఫాలో…
