రామ్ పోతినేని బోల్డ్ స్టెప్… ఈ రిస్క్ వర్కౌట్ అవుతుందా?
మాస్ హీరో రామ్ పోతినేని ఈసారి సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చాడు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే — చిన్న సినిమాలైనా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు! కానీ రామ్ మాత్రం “ఆంధ్ర కింగ్ తాలూకా” కోసం బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏపీ, తెలంగాణా…
