ప్రభాస్ ఇమేజ్‌ని ఎవరు పాడు చేస్తున్నారు?
ఇండియన్ సినిమా లో స్పీక్‌లెస్‌గా కూడా స్టార్ అయిపోవచ్చు అని నిరూపించిన అరుదైన పేరు ప్రభాస్. బాక్సాఫీస్ దగ్గర దంచికొట్టిన రికార్డులు…జీరో కోంట్రవర్సీస్… హైప్ కోసం మాటలు, డ్రామాలు ఏమీలేని స్వభావం… ఇవన్నీ ఆ యాక్టర్‌కి రెండు దశాబ్దాల్లో సహజంగా ఎదిగిన…
