‘పెద్ది’ స్పీడు చూసి… నాని ‘ది ప్యారడైజ్’కి షాకింగ్ టర్న్!
“దసరా” తర్వాత నాని తీసుకున్న ప్రతి అడుగు సినిమాలపై మరింత అంచనాలు పెంచుతోంది. అలాంటి సమయంలో ఆయన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ — ‘ది ప్యారడైజ్’ నుండి ఒక సర్ప్రైజ్ టర్న్! ముందుగా మార్చి 26, 2026 అని లాక్…
