‘ఉస్తాద్’ ను ముంచేసిన ధురందర్ 2.. మధ్యలో బలైపోయిన ఐకాన్ స్టార్!
బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ పవన్ కళ్యాణ్ గర్జిస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఎక్కడో ఉన్న హిందీ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో ఉన్నప్పుడే.. రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ కి బన్నీ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో…
