Tag: Pawan Kalyan’s Ustaad Bhagat Singh Review

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ రివ్యూ

నల్లమల్ల అడవుల్లోని లింగయ్యగూడెం గ్రామంలో పెరిగిన చిన్నయ్య చురుకైన వాడు.తెలివైనవాడు, అక్కడికి వచ్చిన హెడ్‌మాస్టర్ చంద్రశేఖర్ (కె.ఎస్ రవికుమార్)అది గమనించి, అతన్ని గొప్పగా తీర్చి దిద్దుతాడు. ఓ కొత్త జీవితం ఇస్తాడు. అతనికి “ఉస్తాద్ భగత్ సింగ్” అనే పేరు పెడతాడు.…