“కూలీ” ట్రైలర్ లేకుండా రిలీజ్ కు రెడీ! రిస్క్ వెనుక అసలైన గేమ్‌ప్లాన్ ఇదే?
సూపర్ స్టార్ రజనీకాంత్ – మాస్ మాస్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న "కూలీ" సినిమాపై ఓ స్పెషల్ క్రేజ్ నడుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి రోజుకో అప్డేట్ తో హైప్ పెంచుతూనే ఉంది. కానీ, ఇప్పుడు మీరు వినే అప్డేట్ మాత్రం…






