బ్రతికుండగానే చనిపోయానంటూ ప్రకటించుకుంది,కారణం ఏంటంటే…
సోషల్ మీడియాలో సెగలు పుట్టించాలన్నా, కాంట్రవర్సీలతో దేశాన్నే షేక్ చేయాలన్నా అది ఒక్క పూనమ్ పాండేకే సాధ్యం. గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చి, తన బోల్డ్ వేషాలతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసిన ఈ భామ, ఏకంగా తన చావునే పబ్లిసిటీ…
