ఓరిడియమ్మ బంటీ.. రూ. 120 కోట్లు కేవలం పీఆర్ స్టంటా?
‘KGF’ సిరీస్‌తో పాన్-ఇండియా లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాకింగ్ స్టార్ యష్ (Yash), ఇప్పుడు ‘టాక్సిక్’ (Toxic) తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ…
