రష్మిక పెళ్లిపై ‘చీప్’ కామెంట్స్: మాజీ ప్రియుడి ఫ్రెండ్‌కు చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్.. మైండ్ బ్లాక్ రియాక్షన్స్!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ‘విరోష్’ (VIROSH) వెడ్డింగ్‌కు టైం దగ్గరపడుతుంటే, ఎక్కడి నుంచో అన్-వాంటెడ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి! ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంటే, రష్మిక ఎక్స్-బోయ్‌ఫ్రెండ్ రక్షిత్ శెట్టి గ్యాంగ్…
