‘హనుమాన్’ డైరక్టర్స్ పై ప్రొడ్యూసర్ల ప్రెజర్! ₹100 కోట్లు తిరిగివ్వాలా? !
‘హనుమాన్’తో నేషన్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారని టాలీవుడ్ గ్రేప్‌వైన్. టాప్ ప్రొడ్యూసర్లతో వరుసగా కమిట్‌మెంట్స్ తీసుకొని, వారికి అడ్వాన్స్ తీసుకున్న సంగతి బయటకు రావడంతో ఇండస్ట్రీలో టెన్షన్ పెరిగింది. వార్తల ప్రకారం……
