మృణాల్ పై ఐకాన్ స్టార్ మనసు పడ్డారా? పుష్పరాజ్ నెక్స్ట్ టార్గెట్ ‘సీతా రామం’ బ్యూటీనేనా!
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాలో ఎవరితో రొమాన్స్ చేయబోతున్నారు? సాధారణంగా బన్ని పక్కన హీరోయిన్ అంటేనే ఒక రేంజ్ లో ఉంటుంది. అయితే, తాజాగా ‘పుష్పరాజ్’ స్వయంగా ఒక హీరోయిన్ పేరును…
